Fire Accident : మేడ్చల్‌ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

మేడ్చల్‌ జిల్లా దూలపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Fire Accident : మేడ్చల్‌ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

A Huge Fire Broke Out In Doolapally Industrial Estate

Updated On : April 17, 2021 / 4:42 PM IST

A huge fire broke out : మేడ్చల్‌ జిల్లా దూలపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిసర ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేసింది. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

పొగతో ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.