Home » huge fire broke out
రక్షించాలంటూ భవనం పైనుంచి బాధితులు ఆర్తానాదాలు చేస్తున్నారు. బిల్డింగ్ లో 20 మంది చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు.
విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మెంటాడ మండలం జక్కువ గ్రామంలో ఒక్కసారిగా మంటులు ఎగిసిపడ్డాయి. కూరకుల వీధిలో 30 ఇళ్లు దగ్ధం అయ్యాయి.
మేడ్చల్ జిల్లా దూలపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.