Home » Medchal
సయ్యద్ ఆమిర్, సయ్యద్ అలీ ఘర్షణకు దిగడంతో వారిని స్థానికులు విడిపించారు.
ఈ క్రమంలో వారు బంధువులతో కలిసి ప్రవీణ్ ఇంటికి వెళ్లారు. యువకుడి ఇంటిపై యువతి తల్లిదండ్రులు, బంధువులు దాడి చేశారు.
రాత్రి సమయంలో హాస్టల్ వైపు అబ్బాయిలు వస్తున్నారని ఫిర్యాదు చేశారు.
వారిని హాస్టల్ సిబ్బంది లోపలికి అనుమతించలేదు.
దీనిపై కేసు నమోదు చేశామని, దర్యాఫ్తు జరుపుతున్నామని పోలీసులు చెప్పారు.
కారు అతి వేగమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దేవుడి పేరు మీద, మతం పేరు మీద రాజకీయ వ్యాపారం చేసే వారిని పొలిమేర దాటేంత వరకు తరిమికొట్టాలి.
మల్లారెడ్డి కుమారుడి షెడ్లు కూల్చివేత
మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపొతే అయ్యను అడగని వాళ్లు కూడా ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుతున్నారు.
ఎఫ్ టీఎల్ బఫర్ జోన్ లో రాజశేఖర్ రెడ్డికి చెందిన ఏరోనాటికల్ ఎంఎల్ఆర్ఐటీ కళాశాలలకు సంబంధించిన రెండు శాశ్వత భవనాలు, ఆరు తాత్కాలిక షెడ్లను కూల్చి వేశారు.