Home » smoking in public
దేశంలో ఇప్పటివరకు కోవిడ్-19 కేసులు అత్యధికంగా నమోదయ్యాయని మహారాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం, పొగ తాగడం మరియు పొగాకు ఉత్పత్తుల వినియోగంచడం లాంటివి చేస్తే శిక్ష తప్పదని ప్రకటించింది. రాష్ట�