-
Home » Smriti Mandhana in white dress
Smriti Mandhana in white dress
పెళ్లి రద్దు తరువాత.. తెల్లటి డ్రెస్లో దేవకన్యలా మెరిసిపోతున్న స్మృతి మంధాన..
December 18, 2025 / 12:51 PM IST
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొంది. తెల్లటి వన్-పీస్ డ్రెస్లో ఎంతో అందంగా కనిపించింది. బుగ్గపై డింపుల్, ముఖంలో చిరునవ్వుతో ఉన్న ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.