Smriti Mandhana : పెళ్లి ర‌ద్దు త‌రువాత‌.. తెల్ల‌టి డ్రెస్‌లో దేవ‌క‌న్య‌లా మెరిసిపోతున్న స్మృతి మంధాన‌..

భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొంది. తెల్లటి వన్-పీస్ డ్రెస్‌లో ఎంతో అందంగా కనిపించింది. బుగ్గపై డింపుల్, ముఖంలో చిరునవ్వుతో ఉన్న ఆమె ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

1/11
భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్ స్మృతి మంధాన సంగీత ద‌ర్శ‌కుడు పలాశ్‌ ముచ్చల్‌తో పెళ్లి రద్దు చేసుకున్న సంగ‌తి తెలిసిందే.
2/11
పెళ్లి ర‌ద్దైన త‌రువాత స్మృతి మంధాన ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొంది.
3/11
ఈ కార్య‌క్ర‌మంలో మంధాన లుక్ అదిరిపోయింది.
4/11
వైట్‌ కలర్‌ డిజైనర్‌ డ్రెస్‌లో స్మృతి మంధాన మెరిసిపోయింది.
5/11
సింపుల్‌ మేకప్‌, స్మైల్‌తో నెటిజన్లను, అభిమానులను ఆమె ఆక‌ట్టుకుంది.
6/11
ఈ ఫొటోలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.
7/11
ఆమెను చూసిన నెటిజ‌న్లు అచ్చం దేవ‌క‌న్య‌లా ఉంద‌ని కామెంట్లు చేస్తున్నారు.
8/11
ఆమె ఉత్సాహంగా ఉండటం చూసి అభిమానులు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.
9/11
క్రికెట్ గ్రౌండ్‌లో స్మృతి సందడి మళ్లీ మొదలుకానుంది.
10/11
డిసెంబర్ 21 నుండి భారత్, శ్రీలంక జట్ల మధ్య 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది.
11/11
ఈ సిరీస్‌లో స్మృతి దుమ్ములేపాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.