Home » Smriti Mandhanas Wedding
Smriti Mandhana: ప్రముఖ భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోయింది. కొన్ని గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా సడెన్ గా ఆగిపోయింది. దీనికి కారణం స్మృతి మంధాన తండ్రికి హార్ట్ అటాక్ రావడమే. ప్రియుడు, మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ తో ఆదివారం మహారాష్ట�