Home » smuggling gold paste
హైదరాబాద్: బంగారం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా.. స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. పోలీసుల కళ్లు కప్పి రోజుకో పంథాలో దందా సాగిస్తున్నారు.