Home » sneha prasanna divorce
టాలీవుడ్ సీనియర్ నటి స్నేహ తన భర్తకు విడాకులు ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ స్నేహ, తమిళ యాక్టర్ ప్రనన్నని 2011లో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన స్న