Home » sniffer dog
గత కొంతకాలంగా స్నిఫర్ డాగ్ క్యాన్సర్ తో బాధపడుతోంది. 9 సంవత్సరాలకు పైగా జిల్లా డాగ్ స్క్వాడ్ గా సేవలందించింది.
Police dog tracks down girl’s rapist with scent from slippers : కుక్కలు ఈజీగా వాసనను పసిగట్టగలవు. అదే ట్రైనింగ్ పొందిన పోలీసు డాగ్లైతే.. ఏ క్రిమినల్ అయినా తప్పించుకోలేరంతే.. మూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన 38ఏళ్ల రేపిస్ట్ ఆట కట్టించిందో సూపర్ పోలీస్ డా�