Home » Sobhita Dhulipala Photos
నాగచైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ నేడు సండే స్పెషల్ ఫొటోలు షేర్ చేసింది. మోడ్రన్ డ్రెస్ లో అట్రాక్టివ్ లుక్స్ తో వైరల్ అవుతుంది..
నాగచైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ తాజాగా ఇలా చీరకట్టులో క్యూట్ గా కనిపిస్తూ అలరిస్తుంది.
నాగ చైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ తాజాగా తమిళనాడుకి వెకేషన్ కి వెళ్లగా అక్కడ విలేజ్ లో ప్రకృతిని ఆస్వాదిస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నాగచైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ తాజాగా నైట్ వేర్ లో ఇలా సింపుల్ గా కనిపిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
ముంబైలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్ లో నాగచైతన్య, శోభిత జంట పాల్గొంది.
హీరోయిన్, నాగచైతన్య భార్య శోభిత తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొనగా అక్కడ ఇలా హాట్ ఫోజులతో ఫోటోలు దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఓ ఫ్యాషన్ బ్రాండ్ ప్రమోషన్ కోసం నటి శోభిత ధూళిపాళ తాజాగా ఇలా మోడ్రన్ డ్రెస్సుల్లో హాట్ ఫోజులిచ్చింది.
శోభిత ధూళిపాళ త్వరలో నాగచైతన్యని పెళ్లి చేసుకోబోతుంది. ఇటీవలే పెళ్లి పనులు మొదలుపెట్టారు. పెళ్లి పనులు మొదలుపెట్టాక తాజాగా చీర కట్టులో శోభిత ఇలా అందంగా ఫొటోలు షేర్ చేసింది.
నటి, నాగచైతన్య కాబోయే భార్య శోభిత ధూళిపాళ తాజాగా ఓ ప్రమోషన్ లో ఇలా స్టైలిష్ లుక్స్ లో అలరించింది.
హీరోయిన్, నాగచైతన్య కాబోయే భార్య శోభిత ధూళిపాళ తాజాగా దసరా స్పెషల్ గా ట్రెడిషినల్ లాంటి డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ ఫొటోలు షేర్ చేసింది.