Sobhita Dhulipala : పలుచని చీరలో శోభిత ధూళిపాళ .. ఫొటోలు వైరల్..
నాగచైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ తాజాగా పలుచని చీరలో తన పరువాలతో అలరిస్తూ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసింది. ఉగాది నాడు జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ఈవెంట్లో శోభిత ఈ చీరలోనే మెరిపించింది.







Sobhita Dhulipala
