Home » Sobhita Dhulipala
ఇటీవల నాగచైతన్యతో శోభిత ధూళిపాళ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా శోభిత స్టైలిష్ట్ నిశ్చితార్థానికి శోభితని రెడీ చేసిన వీడియోని రీల్ రూపంలో తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
చైతన్య - సమంత విడిపోయాక సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలని ఇద్దరూ డిలీట్ చేసేసారు. కానీ నాగచైతన్య మాత్రం ఒక ఫొటో అలాగే ఉంచాడు.
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభిత దూళిపాళ ల నిశ్చాతార్థం ఆగస్టు 8 (గురువారం) జరిగిన సంగతి తెలిసిందే.
గత రెండు రోజులుగా శోభిత నాగచైతన్య జంట, వీరి నిశ్చితార్థం ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా నాగచైతన్య - శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరగ్గా ఈ నిశ్చితార్థంలో కూడా అఖిల్ సరికొత్త లుక్ లో కనిపించాడు.
నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట మరికొన్ని నిశ్చితార్థం ఫోటోలను షేర్ చేసింది.
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహ నిశ్చితార్థం ఈరోజు హైదరాబాద్ లో జరిగింది.
నిశ్చితార్థంలో చైతన్య, శోభిత వేసుకున్న సాంప్రదాయ డ్రెస్సులు డిజైన్ చేసింది బాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్.
హీరో నాగచైతన్య - హీరోయిన్ శోభిత ధూళిపాళ నేడు నిశ్చితార్థం చేసుకున్నారు.
నాగార్జున ఈ నిశ్చితార్థం జరిగినట్టు ప్రకటిస్తూ నాగచైతన్య - శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.