Home » Sobhita Dhulipalla Movies
శోభితా ధూళిపాళ ఇటు సినిమాలు అటు ఓటీటీలో పాపులారిటీ సంపాదించుకున్నారు. హాలీవుడ్‌లో కూడా అడుగులు వేస్తున్న ఈ నటి లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు మాట్లాడారు.