-
Home » Sobhita Photos
Sobhita Photos
ఈవెంట్లో శోభిత ధూళిపాళ హాట్ పోజులు.. గోల్డెన్ మెరుపులతో..
April 21, 2025 / 05:26 PM IST
నాగచైతన్య భార్య, నటి శోభిత ధూళిపాళ తాజాగా ఓ ఈవెంట్లో ఇలా గోల్డెన్ డ్రెస్ లో మెరిపిస్తూ పాల్గొనగా హాట్ పోజులు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పెళ్లికూతురుగా శోభిత ఎంత అందంగా ఉందో.. ఫోటోలు షేర్ చేసిన శోభిత..
December 9, 2024 / 09:24 AM IST
ఇటీవల నాగచైతన్య - శోభిత ధూళిపాళ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి శోభిత, చైతు కలిసి కొన్ని పెళ్లి ఫోటోలు షేర్ చేసారు. తాజాగా శోభిత తాను పెళ్లికూతురిగా అందంగా ముస్తాబై దిగిన పలు ఫోటోలను షేర్ చేసింది.
ఏఎన్నార్ అవార్డు వేడుకలో కాబోయే జంట.. నాగచైతన్య - శోభిత ఫొటోలు వైరల్..
October 29, 2024 / 08:57 AM IST
నాగచైతన్య శోభిత ధూళిపాళ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఏఎన్నార్ నేషనల్ అవార్డు వేడుకలో ఈ జంట కనిపించి సందడి చేసారు.