Sobhita Dhulipala : పెళ్లికూతురుగా శోభిత ఎంత అందంగా ఉందో.. ఫోటోలు షేర్ చేసిన శోభిత..
ఇటీవల నాగచైతన్య - శోభిత ధూళిపాళ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి శోభిత, చైతు కలిసి కొన్ని పెళ్లి ఫోటోలు షేర్ చేసారు. తాజాగా శోభిత తాను పెళ్లికూతురిగా అందంగా ముస్తాబై దిగిన పలు ఫోటోలను షేర్ చేసింది.





