social experiment

    తన ట్విట్టర్ ఫాలోవర్లకు రూ. 65కోట్లు ఇస్తున్నారు

    January 10, 2020 / 02:07 AM IST

    కొంతమంది డబ్బులు లేక ఏడిస్తుంటే.. మరికొందరు ఉన్న డబ్బును ఎలా ఖర్చు చేయాలో తెలియక ఏడుస్తారు. ప్రస్తుతం జపాన్‌ లో ఓ బిలియనీర్ కూడా అదే పని చేస్తున్నాడు. జపాన్‌ ఫ్యాషన్‌ వ్యాపారవేత  యుసాకు మేజావా అనే ఇండస్ర్టీయలిస్ట్‌ సోషల్‌ ఎక్స్‌ పరిమెంట్‌

10TV Telugu News