Home » social media pair deepthi shanmukh
సోషల్ మీడియా పుణ్యమా అని పాపులర్ అయిన పోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. వాటిలో దీప్తి సునయన- షణ్ముఖ్ జశ్వంత్ జంట ప్రత్యేకం. ఈ జంటకున్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు