social media platforms

    కరోనా వ్యాక్సిన్ తీసుకోనన్న బ్రెజిల్ అధ్యక్షుడు

    November 28, 2020 / 08:23 AM IST

    I’m Not Going To Take It”Brazil President : బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ కట్టడికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ తాను తీసుకోబోనని ప్రకటించారు. కోవిడ్‌-19ను ఎదుర్కొనే అంశంలో తొలి నుంచి వ్యాక్సినేషన్

10TV Telugu News