Home » social media. Salute to these angels!
కరోనా వైరస్ ప్రపంచాన్ని కంగారు పెట్టేస్తుంది. కరోనా దెబ్బకు గజగజా వణికిపోతున్నారు ప్రజలు. చైనాలో అయితే దీని ప్రభావం విపరీతంగా ఉంది. ఇప్పటికే 28దేశాల్లో దీని ఛాయలు కనిపిస్తుండగా.. చైనా మాత్రం వ్యాధి కారణంగా అస్తవ్యస్తం అవుతుంది. చైనాలో కరో�