Home » Social Media Trend
డస్టింగ్ ఛాలెంజ్ లో పాల్గొన్న రూర్కీ కార్డియాక్ అరెస్ట్ కు గురైంది. ఆ తర్వాత ప్రాణాలే కోల్పోయింది.
Tiktok Chroming Challenge : క్రోమింగ్.. అనేది అత్యంత ప్రమాదకరమైన గేమ్.. వరల్డ్ లేటెస్ట్ సోషల్ మీడియా ట్రెండ్ ఇది.. టిక్‌టాక్‌లో ఈ క్రేజీ గేమ్ ద్వారా పిల్లలు ప్రమాదకరమైన గృహ రసాయనాలతో ఆటలాడతారు.. పూర్తి వివరాలను తెలుసుకుందాం.