Home » social media
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజనల్ కాదని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప పేర్కొన్నారు. ఒరిజనల్ వీడియో దొరికేంతవరకు నిజానిజాలు తెలియవని స్పష్టం చేశారు. పోస్టు చేసిన వ్యక్తి పలుమార్లు సోషల్ మీడియాలో �
ప్రపంచ వ్యాప్తంగా వివాహ సంప్రదాయాలు ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంటాయి. నేపాల్ లో వింత ఆచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూడటానికి నవ్వు తెప్పిస్తున్నా..
తాను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానని, అయితే, వచ్చే వారికి కడుపు నిండా భోజనం పెట్టే స్తోమత తమకు లేదని ఆమె తాజాగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. తన పెళ్ళికి గిఫ్టులకు బదులుగా భోజనం తిన్న తర్వాత ఆ ఆహారానికి బిల్లు చెల్లిస్తే చాలని చెప్పింది. అయితే,
తమిళ సినీనటి మీరా మిథున్ పై చెన్నై ఫాస్ట్ ట్రాక్ కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఆమెపై కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేయటం ఇది రెండోసారి.
క్యాసినోల నిర్వహణ కేసులో ఈడీ విచారణ ఎదుర్కోంటున్న చీకోటి ప్రవీణ్ ఈరోజు హైదరాబాద్ సీసీఎస్ పోలీస్‌లకు సోషల్ మీడియా ఎకౌంట్ల మీద ఫిర్యాదు చేశారు.
రెండు రోజుల క్రితం నగరంలో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది ఒడ్డున మత్స్య కన్యలు కనిపించాయంటూ ఒక వీడియో సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది.
తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఇటీవల ‘విక్రమ్’ మూవీతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్నాడు. అయితే తాజాగా, ఈ డైరెక్టర్ తన సోషల్ మీడియా అకౌంట్స్‌కు కొద్దిరోజులు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించాడు.
ఓ సీనియర్ నటుడు బతికుండగానే చనిపోయాడంటూ కొందరు పుకారు లేపగా చాలామంది అది నిజమేననుకుని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పించారు. ఈ విషయం తెలుసుకుని ఆ నటుడు నిర్ఘాంతపోయాడు. బతికుండగానే తనను సమాధి చేస్తున్నారేంటని తీవ్ర ఆవేదన వ్యక్�
పబ్బులో ఒక యువకుడిపై ఇద్దరు అమ్మాయిలు దాడి చేశారు. ఈ ఘటన ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో జరిగింది. స్థానిక ‘అన్ప్లగ్డ్’ అనే పబ్బులో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా ఇంటర్నెట్, సోషల్ మీడియాలో నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన ప్రసారమాధ్యమాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ మేరకు వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి రాజ్యసభలో అడ