Home » Social Security Pensions
వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచే పింఛన్ల పెంచడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు.. 29వ తేదీ శనివారం నాడే బ్యాంకుల నుండి నగదును డ్రా చేసుకుని పెన్షన్ల పంపిణీకి సిద్ధం కావాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.
సీఎం జగన్ ఎన్నికల హామీలో పింఛన్ల పెంపు ప్రధానమైనది. ఇప్పుడు మూడు వేల రూపాయలు చేయడంతో ఎన్నికల హామీని నెరవేర్చినట్లైంది. గత ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు పెన్షన్ మొత్తం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమేనని.. తాము ఈ మొత్తాన్ని మూడు వేల రూపాయలు చే�