Home » Software emplyoees
ప్రపంచదేశాల్లో కరోనా విజృంభిస్తోంది. భారతదేశంలో కూడా కరోనా వ్యాప్తి రోజురోజుకీ తీవ్రమవుతోంది. ముందుజాగ్రత్త చర్యగా ఎవరిని బయటకు రావద్దని భారత ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తోంది. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఇంటిన