Home » solar eclipse 2022
సూర్యగ్రహణం ముగిసింది. మన దేశంలో గ్రహణం పాక్షికంగానే కనిపించింది. గ్రహణాన్ని చూసేందుకు పిల్లలు, పెద్దలు ఆసక్తి చూపారు.
గ్రహణాన్ని నేరుగా కంటితో చూడటం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరించారు. సూర్యుడిని నేరుగా చూస్తే రెటీనా దెబ్బతిని, కంటికి ప్రమాదం కలుగుతుందని తెలిపారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో సూర్యగ్రహణం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ గ్రహణం మొదలైంది. హైదరాబాద్ లో సాయంత్రం 4.49 గంటలకు, విజయవాడలో సాయంత్రం 4.49 గంటలకు, విశాఖలో సాయంత్రం 5.01 గంటలకు, తిరుపతిలో సాయంత్రం 5.01 గంటలకు పాక్షిక సూర్యగ్రహణం ప్రారంభమైంద�
గ్రహణం వీక్షించడానికి ప్రత్యామ్నాయంగా సాధారణ సన్ గ్లాసెస్‌ను వాడటం మంచిది కాదు. గ్రహణాన్ని కెమెరాల్లో రికార్డ్ చేయడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే సరైన గ్లాస్లు ధరించకపోతే సూర్యుడి నుంచి వచ్చే తీవ్రమైన కిరణాలు కళ్లకు హాని కలిగించే అవక�