-
Home » Solar Energy Corporation
Solar Energy Corporation
Solar Power : సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్
November 13, 2021 / 03:50 PM IST
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు ఏపీఈఆర్సీ పచ్చజెండా ఊపింది. ఏడు వేల మెగా వాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు ఏపీ డిస్కంలకు అనుమతి ఇచ్చింది.