Home » solemnizing marriage
మైనర్ బాలుడిని పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మహిళతో పాటు పూజారి సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్లోని లూధియానాలో 21 ఏళ్ల మహిళతో ఆమె కంటే తక్కువ వయస్సు ఉన్న యువకుడితో వివాహం జరిపించారు. ఈ ఘటనతో గురుద్వార పూజారి, మరో ఇద్దరిపై కేసు నమోదు చ