Solo Nqweni

    క్రికెటర్‌కి కరోనా.. నాకే ఎందుకిలా? అంటూ భావోద్వేగం

    May 8, 2020 / 07:59 AM IST

    కరోనా ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన ఈవెంట్లను ఇప్పటికే ఆపేసింది. ప్రపంచదేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి లేటెస్ట్‌గా ఓ క్రికెటర్‌కి సోకింది. సౌతాఫ్రికా ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన సోలో నిక్వెనీ కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఇప్పటికే ‘గులైన్​ బ�

10TV Telugu News