Home » somajiguda
నందినగర్ నివాసానికి కేసీఆర్
భారత్ లోని కాస్మోపాలిటన్ సిటీల్లోని హైస్ట్రీట్లలో హైదరాబాద్ లోని సోమాజిగూడకు దేశంలోనే రెండో స్థానం దక్కింది. గచ్చిబౌలి 16వ స్థానం, అమీర్పేట్ 17, బంజారాహిల్స్ 18, జూబ్లీహిల్స్ 19వ స్థానంలో నిలిచాయి.
జానారెడ్డి మంగళవారం సాయంత్రం అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆయనకు చికిత్స చేశారు.
అంకుల్..ఆకలి వేస్తోంది..అన్నం పెట్టవా..అని చిన్నారుల మాట వినగానే..ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ మనస్సు చలించిపోయింది. వెంటనే తాను ఇంటి నుంచి తెచ్చుకున్న టిఫిన్ ఆ ఇద్దరు చిన్నారులకు పెట్టేశాడు.
139 persons rape case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన 139 మంది రేప్ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారు అంటూ సోమాజీగూడకు చెందిన ఓ యువతి చేసిన ఫిర్యాదుపై సీసీఎస్ పోలీసులు దర్యాఫ్తు వేగవంతం చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, జలుబుతో ఆయన బాధపడుతున్నారు.