Home » Somasila canal project
CM to launch second phase of Somasila canal project : సోమశిల రిజర్వాయర్ జలాలతో నెల్లూరు జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సోమశిల హైలెవల్ లిఫ్ట్ కెనాల్ రెండో దశ పనులకు 2020, నవంబర్ 09వ తేదీ సోమవారం సీఎం వైఎస్ జగన్ వర్చువల�