SOMETHING FISHY

    గమనించారా? : ఎయిర్ పోర్టులో సూట్ కేస్ ను దారంతో లాగుతున్న బాలయ్య

    August 26, 2019 / 02:04 AM IST

    నందమూరి బాలకృష్ణకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. తన వయస్సు పెరగలేదనే సంకేతాలు ఇవ్వడానికి బాలయ్య చేస్తున్న ప్రయత్నాలు సినీ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ ఘోర పరాజయం తర్వాత..కొద్దికాలం విరామం తీసుకున్నారు బాలయ్య. �

10TV Telugu News