Home » Somuveerraju
ఏపీలో పార్టీల మధ్య పొత్తు విషయంపై మేము సమాధానం చెప్పడానికి మాది గల్లీ పార్టీకాదు, జాతీయపార్టీ. దీనిపై కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారు అని సోమువీర్రాజు చెప్పారు.
అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుంటామని మంత్రుల మాట్లాడటం దారుణం అన్నారు బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ. అమరావతి రైతుల యాత్రకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
కేంద్రం ఆమోదం తెలిపాక ఇచ్చిన స్థలాలని వెనక్కి తీసుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని సోమువీర్రాజు చెప్పారు.
ప్రత్యేక హోదా అంశం ఏపీకి సంబంధించిన అంశం అని, స్పెషల్ స్టేటస్ తో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని, అందుకే ఎజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం తొలగించిందని..
పవన్ కళ్యాణ్‌ను ఈ రాష్ట్రానికి అధిపతిని చెయ్యాలి.. అంటే ఏపీకి సీఎంని చేస్తారా..? పవన్‌ని సీఎం చేసే లక్ష్యంతోనే బీజేపీ ఉందా?
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ముందు పెట్టి ఏపీలోని అధికార వైసీపీ మతమార్పిళ్లు చేస్తోందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహాయ ఇంచార్జ్ సునీల్ దేవ్ ధర్ ఆరోపించారు. టీడీపీ, వైసీపీ కుటుంబపార్టీలని.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ రెండు పార్టీలు కుల రా�
pawan kalyan will announce ap bjp cm candidate: విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చేస్తున్న ఆందోళనలతో ఏకీభవిస్తున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు చెప్పారు. ఫిబ్రవరి 14న ఢిల్లీలో బీజేపీ సమావేశం జరగనుందని, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచించమని కేంద్ర మంత్రులను కోరతామన్నారు
Somuveerraju meets Pawan Kalyan : బీజేపీ, జనసేన ఉభయపార్టీల అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు చెప్పారు. ఆదివారం హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఆయన భేటీ అయ్యారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి, ఏపీలో రాజకీయ ప�