-
Home » son-in-law
son-in-law
New Son in law Procession: కొత్త అల్లుడ్ని గాడిదపై ఊరేగించిన గ్రామస్తులు.. వీడియో వైరల్
కొత్త అల్లుడు ఇంటికి వస్తే.. అత్తామామలు, బంధువులు ఎంతో మర్యాదగా చూసుకుంటారు. అల్లుడికి పలురకాల వంటకాలతో రుచికరమైన ఆహారాన్ని అందిస్తారు. సరదాగా గ్రామంలో తిప్పుతూ ఊరి విశేషాలను వివరిస్తారు. కానీ మహారాష్ట్రంలోని బీడ్ జిల్లా విడా గ్రామంలో మాత�
Woman Killed In Rajasthan : రాజస్థాన్ లో దారుణం.. మేనత్తను హత్య చేసి 10 ముక్కలుగా నరికి అడవిలో పడేసిన అల్లుడు
ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ను చంపి మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికిన సంఘటన మరువక ముందే రాజస్తాన్ లో ఇలాంటి ఘోర ఘటనే చోటు చేసుకుంది. జైపూర్ లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. మేనత్తను హత్య చేసి మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి అడవిలో పడేశాడు.
Groom Tied Tali Aunt Neck : వధువుకు బదులు అత్త మెడలో తాళి కట్టిన వరుడు
బిత్తిరి వ్యవహారంతో టెన్షన్ పడుతూ కనిపిస్తారు. సాధారణంగా వరుడు.. వధువు మెడలో తాళి కడతాడు. కానీ ఓ వ్యక్తి పెళ్లి కుమార్తెకు బదులు ఆమె తల్లి మెడలో తాళి కట్టాడు.
Infosys Narayana Murthy-Rushi Sunak : రిషి సునక్ నా అల్లుడు కావటం గర్వంగా ఉంది : ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
రిషి సునక్ నా అల్లుడు కావటం గర్వంగా ఉందని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సంతోషం వ్యక్తంచేశారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషికి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో రిషి మరిన్ని విజయాలను అందుకోవాలని ఆంకాంక్షించారు. యూకే ప్రజల ఆకాంక్షలకు అనుగుణం
Boy Murdered In Kadapa : కడపలో దారుణం..అల్లరి చేస్తున్నాడని బాలుడిని కొట్టి చంపిన అత్తామామలు
కడపలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని బాలుడిని స్వయాన మేనత్త, మేన మామ హత మార్చారు. అల్లరి చేస్తున్నాడని బాలుడిని కొట్టి చంపేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Kakinada : అత్తను హత్య చేసిన అల్లుడు
అడ్డుకునేందుకు ప్రయత్నించిన మామ, బావమరిదిలకు గాయాలు అయ్యాయి. చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Super Machi: సైడ్ అయిన పెద్ద సినిమాలు.. సంక్రాంతి బరిలో చిరంజీవి చిన్నల్లుడు
సంక్రాంతికి పెద్ద సినిమాలు సైడ్ అయ్యాక.. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్..
Hyderabad : వివాహేతరం సంబంధం పంచాయితీ-మామను చంపిన అల్లుడు
వివాహేతర సంబంధం విషయంలో మధ్యవర్తిత్వం చేస్తున్న వ్యక్తిని అతని అల్లుడు హత్య చేసిన ఘటన జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది.
hyderabad : డబ్బుల కోసం సొంత మామనే హత్య చేసిన అల్లుడు
హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో దారుణం జరిగింది. డబ్బుల కోసం ఓ వ్యక్తి సొంత మామనే హత్య చేశాడు. రియల్ఎస్టేట్ బిజినెస్‌లో కమీషన్ ఇవ్వలేదని కొడవలితో సొంత మామనే నరికాడు అల్లుడు.
Oxygen As Dowry : అల్లుడికి కట్నంగా ఆక్సిజన్ ఇచ్చిన మామ! దటీజ్ కరోనా టైమ్
కూతురు పెళ్లిచేసిన తండ్రి కట్నంగా ఇళ్లు, పొలాలు, తోటలు,బంగారం,వెండి ఇస్తారు. కానీ ఇది కరోనా మహమ్మారి టైమ్ అన్ని వింతలే అన్నీ విచిత్రాలే. ఓ తండ్రి కూతురుకి పెళ్లి చేసి అల్లుడికి ఆక్సిజన్ ను కట్నంగా ఇచ్చాడు.