Son married at Father dead body

    Tamil Nadu: తండ్రి భౌతికకాయం వద్దే యువతిని పెళ్లి చేసుకున్న కుమారుడు

    March 22, 2023 / 08:56 AM IST

    తమిళనాడు రాష్ట్రం కళ్లక్కురిచ్చి సమీపంలోని పెరువంగూర్ గ్రామం ఉంది. ఆ గ్రామంలో పంచాయతీ యూనియన్ అధ్యక్షురాలు అయ్యమ్మాళ్ భర్త రాజేంద్రన్ అనారోగ్యంతో సోమవారం మరణించాడు. ఆయన కుమారుడు ప్రవీణ్ వివాహం నిశ్చయమైంది. ఈనెల 27న వివాహం జరగాల్సి ఉంది. అయ�

10TV Telugu News