Home » Sonarika Bhadoria
తెలుగులో జాదూగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం సినిమాలతో మెప్పించిన హీరోయిన్ సోనారికా భడోరియా త్వరలో తల్లి కాబోతుంది. తాజాగా బేబీ బంప్ తో తన భర్త వికాస్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ భామ హిందీలో పలు సినిమాలు, సీరియల్స్
జాదూగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సోనారిక .. ఆ తర్వాత మంచు విష్ణుతో ఆడోరకం ఈడోరకంలో నటించింది. ఈ సినిమాల్లో అందాలు విచ్చలవిడిగా ఆరేసినా ఆ తర్వాత అవకాశాలు మాత్రం రాలేదు.