Sonarika Bhadoria : తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తతో కలిసి బేబీ బంప్ ఫొటోలు..
తెలుగులో జాదూగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం సినిమాలతో మెప్పించిన హీరోయిన్ సోనారికా భడోరియా త్వరలో తల్లి కాబోతుంది. తాజాగా బేబీ బంప్ తో తన భర్త వికాస్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ భామ హిందీలో పలు సినిమాలు, సీరియల్స్ చేసి 2022 నుంచి పరిశ్రమకు దూరంగా ఉంటుంది.













