Song Savage Amid

    టిక్‌టాక్‌లోకి త్రిష ఎంట్రీ.. డ్యాన్స్ అదరగొట్టింది

    April 3, 2020 / 11:16 AM IST

    కరోనా వైరస్ రోజురోజుకి వేగంగా వ్యాప్తిచెందటంతో ఎవ్వరు ఇళ్లనుంచి బయటకు రావటంలేదు. ముందుగా సెలబ్రెటీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లాక్‌డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా త్రిషా టిక్ టాక్ అకౌంట్

10TV Telugu News