టిక్‌టాక్‌లోకి త్రిష ఎంట్రీ.. డ్యాన్స్ అదరగొట్టింది

  • Published By: veegamteam ,Published On : April 3, 2020 / 11:16 AM IST
టిక్‌టాక్‌లోకి త్రిష ఎంట్రీ.. డ్యాన్స్ అదరగొట్టింది

Updated On : April 3, 2020 / 11:16 AM IST

కరోనా వైరస్ రోజురోజుకి వేగంగా వ్యాప్తిచెందటంతో ఎవ్వరు ఇళ్లనుంచి బయటకు రావటంలేదు. ముందుగా సెలబ్రెటీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లాక్‌డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా త్రిషా టిక్ టాక్ అకౌంట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

సింగర్ మేగన్ థీ స్టాలియన్ పాడిన హాలీవుడ్ పాటకు స్టెప్పులు వేసింది. దీంతో ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా త్రిష ఎంట్రీ, డ్యాన్స్ అదుర్స్ అంటూ కామెంట్‌లు చేస్తున్నారు. అంతేకాదు త్రిషకు ఇంట్లో బోర్ కొట్టినప్పుడల్లా స్నేహితులతో కలిసి వీడియో కాల్ మాట్లాడుతనని తెలిపింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. త్రిష ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఇందులో విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Trisha on TikTok ??? #trishakrishnan #trishaafp

A post shared by Trisha Krishnan ? (@trishaa.fp) on