Home » song shoot
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. NBK108 మూవీలో ప్రస్తుతం ఓ సాంగ్ షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
రియల్ హీరో సోనూసూద్ కంటతడిపెట్టారు. ఓ సాంగ్ చిత్రీకరణ సమయంలో భావోద్వేగానికి గురైన సోనూ ఆ దృశ్యాలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. తాను కన్నీరు పెట్టడానికి గల కారణాన్ని వివరించారు.