Home » Sonic Boom
బెంగళూరులో వినిపించిన భారీ శబ్ధం ఒక్కసారిగా నగరాన్ని ఉలిక్కిపడలా చేసింది. బుధవారం మధ్యాహ్న సమయంలో వినిపించిన ఈ శబ్ధంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ శబ్ధ తీవ్రతను బట్టి కొందరు తలుపు, కిటికీలు, కొన్ని ఇళ్లు విరిగిపడ్డాయేమో అనుకున్నారట.