Home » Soniya Bansal
ధీర సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. నేడు గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ధీర ట్రైలర్ విడుదల చేశారు.
ఆల్రెడీ వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు.. లాంటి సినిమాలతో మెప్పించిన లక్ష్ త్వరలో ‘ధీర’ సినిమాతో రాబోతున్నాడు.
నార్త్, సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ వస్తున్న సోనియా బన్సల్.. తాజాగా చీరలో స్పెషల్ ఫోటోషూట్ చేసింది. చీరలో సోనియా సోయగాలు చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.
ఫిల్మ్‌ఫేర్, లాక్మే లాంటి బ్రాండ్లకు ర్యాంప్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన నటి సోనియా బన్సల్ IIFA కార్పెట్‌పై స్టైలిష్ వాక్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.