Home » Sonu Sood Fans
రీల్ కంటే కూడా రియల్ హీరో అనిపించుకుంటున్నారు నటుడు సోనూ సూద్. తెలుగు రాష్ట్రాల్లో ఆయన సేవానిరతిని మెచ్చి అభిమానించేవారున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఉద్దేశించి సోనూ సూద్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
కరోనా కష్టకాలంలో వేలాది కుటుంబాలను కాపాడి ప్రజల చేత ప్రత్యక్ష దైవంగా కీర్తింపబడుతున్న నటుడు సోనూసూద్.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన సోనూ ఫ్యాన్స్ ఆయన భారీ కటౌట్ ఏర్పాటు చేసి, పాలాభిషేకం చేశారు. ‘‘ప్రతి ఒక్కరు సోనూ సూద్ గారిని ఆదర్శంగా తీసుకుంటే భారతదేశంలో కరోనా మరణాలు ఉండవని కోరుకుంటూ’’.. అని వ్రాసి పోస్టర్‌కు పాలాభిషేకం చేసి తమ అభి