Home » Sonu Sood foundation
కరోనా కష్ట కాలం నుంచి ఎందరికో అండగా నిలుస్తూ ఆదుకుంటూ వస్తున్నాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్(Sonu Sood). సినిమాల్లో విలన్ పాత్రలు పోషించినప్పటికీ బయట మాత్రం రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
సోనూసూద్.. వెండితెర మీద విల్లన్ గా అలరించే ఈ నటుడు నిజ జీవితంలో మాత్రం హీరోగా నీరాజనాలు అందుకుంటున్నాడు. అత్యున్నత చదువులు చదవాలని ఉన్నా చదవలేని ఎంతోమందికి సోనూసూద్ తన ఛారిటీ ద్వారా ఆ కల నిజమయ్యేలా చేస్తున్నాడు. ఐఏఎస్ పరీక్షలకు సిద్ధమయ్య�