Sonu Sood help for IAS Students

    Sonu Sood: IAS చదివే వారి కోసం సోనూసూద్‌ సహాయం..

    September 12, 2022 / 04:50 PM IST

    సోనూసూద్‌.. వెండితెర మీద విల్లన్ గా అలరించే ఈ నటుడు నిజ జీవితంలో మాత్రం హీరోగా నీరాజనాలు అందుకుంటున్నాడు. అత్యున్నత చదువులు చదవాలని ఉన్నా చదవలేని ఎంతోమందికి సోనూసూద్ తన ఛారిటీ ద్వారా ఆ కల నిజమయ్యేలా చేస్తున్నాడు. ఐఏఎస్‌ పరీక్షలకు సిద్ధమయ్య�

10TV Telugu News