Home » Sonu Sood
నాకు ఒప్పందంలో భాగంగా రావాల్సిన డబ్బులను మానవీయ కోణంలో దానం చేయాలని బ్రాండ్లను ఎన్నో సందర్భాల్లో నేను కోరుతూ వస్తున్నా" అని సోనూసూద్ చెప్పారు.
ప్రముఖ సినీనటుడు సోనూసూద్ ఆస్తులపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు సోనూసూద్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఆదాయపు పన్ను అధికారులు.
సోనూసూద్ ఇంట్లో ఐటీ సోదాలు
సినీ నటుడు సోనూసూద్ కు సంబంధించిన వాటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోనూసూద్ నివాసాలు, ఆఫీసులు, కంపెనీల్లో తనిఖీలు జరుపుతున్నారు. ముంబైలోని ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుత
బిగ్ డే గా అభివర్ణించారు నటుడు సోనూ సూద్. చాలా క్లిష్టమైన కాలేయ మార్పిడి, గుండె శస్త్ర చికిత్స సూపర్ సక్సెస్ కావడం ఆనందంగా ఉందన్నారు.
కరోనా కష్టకాలంలో ఎందరికో అండగా నిలుస్తున్న ‘రియల్ హీరో’ సోనూ సూద్ విజయవాడ కనకదుర్మమ్మ వారిని దర్శించుకున్నారు..
సోనూ సూద్.. ఇంద్రకీలాద్రి రాబోతున్నారని సమాచారం అందడంతో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు..
ఢిల్లీ సర్కార్ త్వరలో ‘దేశ్ కే మెంటర్స్’ అనే కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. దీనికి సోనూసూద్ ను బ్రాడ్ అంబాసిడర్ గా నియమించాలని అక్కడి ప్రభుత్వం భావించింది.
కరోనా మహమ్మారి మనుషులపై దండెత్తి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తే మనుషులలో కొందరు వారి గొప్ప మనసు చాటుకొని మహానుభావులయ్యారు. అందులో సోనూసూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
ముంబై మేయర్ అభ్యర్థిగా సోనూసూద్ పోటీ చేస్తున్నారని వచ్చిన వార్తలపై స్పందించారు రియల్ హీరో.. ట్విట్టర్ ద్వారా తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు.