Home » Sonusood sister
పంజాబ్ ఎన్నికల్లో ఈ సారి సోనూసూద్ సోదరి మాళవిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. దీంతో తన సోదరి ఎన్నికల్లో పోటీ చేస్తుండటం కారణంగా సోనూసూద్ ఓ కీలక భాద్యత నుంచి తప్పుకున్నారు.