Home » sonusood social media
Sonu Sood: ఈ కరోనా కష్టకాలంలో ఎందరినో ఎన్నో రకాలుగా ఆదుకుని ‘రియల్ హీరో’ అనిపించుకున్న సోనూ సూద్ ఇప్పటికీ తన దానాలు, దాతృత్వాన్ని కొనసాగిస్తున్నారు. కొత్తగా ఆక్సిజన్ ప్లాంట్లుతో పాటు సోషల్ మీడియా ద్వారా అడిగినవాళ్లకి అడిగినట్లుగా తనకు తోచిన సాయ
ఒకప్పుడు సోనూసూద్ అంటే క్రూరమైన విలన్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమే. కానీ గతేడాది కరోనా మహమ్మారి దెబ్బకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సమయంలో ఎందరో దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపాడు.