Home » soori
సూరి, ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటించిన చిత్రం మామన్(Maaman). ప్రశాంత్ పాండియరాజన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
సుహాస్ ఇప్పుడు తమిళ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.
ప్రస్తుతం సుహాస్ పలు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూనే వెబ్ సిరీస్ లు, మరోవైపు హీరోగా కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు.
కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal), కమెడియన్ సూరి (Soori) ల మధ్య గత కొన్నాళ్లుగా ఓ వివాదం నెలకొని ఉంది. ఇన్నాళ్లు ఆ వివాదం పై స్పందించని విష్ణు విశాల్ ఎట్టకేలకు పెదవి విప్పాడు.
సూరి, విజయ్ సేతుపతి ముఖ్యపాత్రల్లో వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా విడుతలై పార్ట్ 1 తమిళ్ లో మంచి విజయం సాధించడంతో తెలుగులో ఈ సినిమాను అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా తెలుగు రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
తమిళ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, కమెడియన్ సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా 'విడుతలై'. క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమా గత రెండేళ్లుగా షూటింగ�