Home » soudi arabia
సలహాదారులు వద్దని చెబుతున్నప్పటికీ బిన్ లాడెన్ సోదరులు బకర్ బిన్ లాడెన్, షఫీక్ నుంచి ప్రిన్స్ ఛార్లెస్ విరాళం తీసుకున్నారు. 2013లో లండన్‌లోని బ్రిటిష్ రాజ నివాసం క్లారెన్స్ హౌస్‌లో చార్లెస్‌ను బకర్ బిన్ లాడెన్ (76) కలిశారు. ఆ సమయం�
భారతీయ టీ, ఇతర ఉత్పత్తులను తీసేసి ట్రాలీలో వేసి తీసుకెళ్లి వాటిని అమ్మకానికి ఉంచకుండా చేశారు. అలాగే, బియ్యం, మిర్చి వంటి బస్తాలను కవర్‌తో ఆ సూపర్ మార్కెట్ సిబ్బంది కప్పేశారు.
నిజామాబాద్ జిల్లాలో కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేసింది. సౌదీ అరేబియాలో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ పట్టుపడి ఏడాదిన్న కాలం జైలు శిక్ష అనుభవించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడు బెయిల్ పై విడుదలై పారిపోయాడు.
భర్త మృతదేహం కోసం ఓ మహిళ చేసిన న్యాయ పోరాటం ఫలించింది.. మృతదేహం పూడ్చిన 100 రోజుల తర్వాత బయటకు తీసి భార్యకు ఇచ్చారు.
మక్కాకు వెళ్లే భక్తులపై కరోనా (కోవిడ్-19) వైరస్ ఎఫెక్ట్ పడింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో మక్కా వెళ్లే భక్తులకు సౌదీ ఆరేబియా తాత్కాలిక వీసాలను రద్దు చేసింది.