Terrorist Arrest : నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాది అరెస్ట్

నిజామాబాద్ జిల్లాలో కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేసింది. సౌదీ అరేబియాలో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ పట్టుపడి ఏడాదిన్న కాలం జైలు శిక్ష అనుభవించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడు బెయిల్ పై విడుదలై పారిపోయాడు.

Terrorist Arrest : నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాది అరెస్ట్

Terrorist Arrest

Updated On : July 6, 2021 / 10:57 PM IST

Terrorist Arrest : నిజామాబాద్ జిల్లాలో కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేసింది. సౌదీ అరేబియాలో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ పట్టుపడి ఏడాదిన్న కాలం జైలు శిక్ష అనుభవించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడు బెయిల్ పై విడుదలై పారిపోయాడు.

అతడి వివరాలు తెలుసుకున్న సౌదీ పోలీసులు భారతీయుడిగా గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం నిజామాబాద్ జిల్లా బోధన్ రెంజల్ బేస్‌ లో ఉన్న యువకుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

నిజామాబాద్ సీపీ నేతృత్వంలో యువకుడిని పోలీసులు అదపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని హైదరాబాద్ తరలించారు.